అమరవీరుల స్మారక స్థూపాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

అమరవీరుల స్మారక స్థూపాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

NLG: శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నైజం పాలనలో అమరులైన విద్యార్థులకు నిర్మాణం చేసిన అమరవీరుల స్మారక స్థూపాన్ని శనివారం ఎమ్మెల్యే సామేలు పరిశీలించారు. నైజాం పాలనలో వ్యతిరేకంగా సాగిన మహత్తరమైన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమం అన్నారు. అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.