ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ విధుల పట్ల అలసత్వం వహించిన కొనకమిట్ల వసతి గృహ వార్డెన్ సస్పెండ్
✦ 'రైతన్న-మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి  
✦ కనిగిరి నియోజకవర్గంలో ఆలయాలకు నిధులు మంజూరు  
✦ పొదిలిలో ప్రైవేట్ కాలేజీలకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ