రైతుల కృషితో గోదావరి లంక రోడ్డు పునరుద్ధరణ

రైతుల కృషితో గోదావరి లంక రోడ్డు పునరుద్ధరణ

MLG: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గోదావరి లంక భూములకు వెళ్లే రోడ్డు గుంతలతో ధ్వంసమవడంతో రైతులు స్వయంగా మరమ్మతు చేపట్టారు. ట్రాక్టర్లు, జేసీబీ సాయంతో 200 ట్రక్కుల మట్టిని తరలించి, 1.5 కి.మీ. రోడ్డును చదును చేశారు. దీంతో రాకపోకలకు ఆటంకం తొలగి, రవాణా సుగమమైంది. రైతుల చొరవకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.