జూద స్థావరంపై పోలీసుల దాడి

జూద స్థావరంపై పోలీసుల దాడి

BPT: కారంచేడు ఎస్సెకు వచ్చిన సమాచారం మేరకు సోమవారం సిబ్బందితో కలిసి స్వర్ణ గ్రామంలో జూదం జరుగుతున్న స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1,950 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.