VIRAL: డ్యాన్స్‌ ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట

VIRAL: డ్యాన్స్‌ ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట

ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరామ్- అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి చేశారు. వాళ్లు స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముంబైలో ముదిత్ అదానీ- అనన్య దివాంజీ వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైన ఐశ్వర్యరామ్- అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ ఫేమస్ పాట సలాం-ఎ-ఇష్క్ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ జంటతో పాటు నీతా అంబానీ కూడా డ్యాన్స్ వేశారు.