VIDEO: గవర్నర్ కార్యక్రమంలో నకలీ రిపోర్టర్ హల్‌చల్

VIDEO: గవర్నర్ కార్యక్రమంలో నకలీ రిపోర్టర్ హల్‌చల్

HYD: హైటెక్ సీటీలోని ఆవాస హోటల్‌లో గవర్నర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి నేషనల్ మీడియా లోగోలతో ప్రవేశించాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న నేషనల్ మీడియా ప్రతినిధులు అప్రమత్తమై ఆ నకిలీ రిపోర్టర్‌ను పట్టుకున్నారు. దీంతో అతడిని మాదాపూర్ పోలీసులకు అప్పంగించగా, అధికారులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.