'చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

'చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

PPM: సీతంపేట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం "నషా ముక్త భారత అభియాన్" కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ సుశాంత్ జన పోలీస్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు. పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ.. డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని చెడు అలవాటులకు గురికావద్దని అవగాహన పరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.