'విమర్శించే వారికి అభివృద్ధి బుద్ధి చెబుతుంది'

'విమర్శించే వారికి అభివృద్ధి బుద్ధి చెబుతుంది'

BDK: పినపాక మండలానికి చెందిన ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం అందజేశారు. మహిళ సాధికారితే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విమర్శలు చేసే వారికి తమ అభివృద్ధి కార్యక్రమాలు బుద్ధి చెప్తాయని అన్నారు.