నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRD: సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా గుమ్మడిదల మండల పరిధిలోని ప్రకృతి నివాస్, బొంతపల్లి పరిధిలో శనివారం విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఏఈ ప్రశాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.