మీనాక్షి నటరాజన్‌ను కలిసిన డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి
KMR: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను డాక్టర్ రాజారెడ్డి హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా శుక్రవారం మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. గతంలో కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికోసం డాక్టర్ రాజారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన తనకు హామీ ఇచ్చారన్నారు.