VIDEO: RRR అలైన్‌మెంట్‌ను మార్చాలని ధర్నా

BHNG: RRR అలైన్‌మెంట్‌ను మార్చాలని చౌటుప్పల్ RDO కార్యాలయం ఎదట భూ బాధితులు ధర్నా చేపట్టారు. ఈ మేరకు పంటలు పండే భూములను తీసుకుని తమకు ఉపాధిని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. RRR అలైన్‌మెంట్‌ను మార్చి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. లేదంటే భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులుగా భూములను ఇవ్వాలని డిమాండ్ చేశారు.