నేడు శంషాబాద్‌కు రానున్న సీపీఐ నారాయణ

నేడు శంషాబాద్‌కు రానున్న సీపీఐ నారాయణ

RR: సీపీఐ చేపడుతున్న ఇంటింటికీ సీపీఐ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ జాతీయ కంట్రోల్ కమిషనర్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ హాజరు కానున్నారు. శంషాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు, నర్రగిరి, ఆర్. యాదగిరి కోరారు.