వాట్సాప్ 'మీసేవ'ను ప్రారంభించిన శ్రీధర్‌బాబు

వాట్సాప్ 'మీసేవ'ను ప్రారంభించిన శ్రీధర్‌బాబు

TG: వాట్సాప్ 'మీసేవ' సర్వీసులను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. దీంతో 580కి పైగా సర్వీసులు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. రేషన్  కార్డుల జారీ, రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్, పంటల మార్కెట్ ధరలు, దైవ దర్శనాలు, విద్యార్థి హాజరు వంటి సేవలను వాట్సాప్ ద్వారా పొందే సౌకర్యాన్ని కల్పించారు.