గృహ నిర్మాణాలను పరిశీలించిన MPDO
KMR: గ్రామాలలో బేస్మెంట్ లెవల్‌లో ఉన్న ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారందరూ త్వారగా నిర్మాణ పనులను చేపట్టాలని జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ అన్నారు. శనివారం నాడు మండల కేంద్రంలోని గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు గృహ నిర్మాణాల లబ్ధిదారులు ఉన్నారు.