వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్

వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్

PPM: పార్వతీపురంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని శనివారం కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఈమేరకు ఆయన పలు రికార్డులను పరిశీలించారు. ఆయన విద్యార్థులను భోజనం ఎలా పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.