చారకొండ మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు
NGKL: చారకొండ మండలంలోని ఎన్నికైన సర్పంచ్‌లు వీళ్లే: చారకొండ-విజేందర్ గౌడ్, మరిపల్లితండా-తేజశ్రీ, శాంతిగూడెం-శీరిష, అగ్రహారంతండా-గాజుల అనుష, గోకారం-పరుశరాములు, తిమ్మాయిపల్లి-పార్వతమ్మ, సిరిసనగండ్ల-రామస్వామి, రామచంద్రపురం-జ్యోతి, గైరాన్ తండా-వీ.బోడి, తురకలపల్లి-సహదేవ్, సారబండతండా-రాత్లావత్ అమీనా, చంద్రయాన్ పల్లి-శంకర్ ఎన్నికయ్యారు.