గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టును సందర్శించిన సబ్ కలెక్టర్

గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టును సందర్శించిన సబ్ కలెక్టర్

ADB: భైంసా పట్టణంలో రానున్న గణేష్ నిమజ్జన శోభయాత్ర నేపథ్యంలో శుక్రవారం భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, మున్సిపల్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు కలిసి శోభయాత్ర రహదారులను పరిశీలించారు. అలాగే నిమర్జన నిర్వహించే గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అవసరమైన ఏర్పాటు కోసం మరిన్ని వివరాలను అడిగి తెలుసుకొన్నారు.