శైవ క్షేత్రాలకు జిల్లా వాసులు

శైవ క్షేత్రాలకు జిల్లా వాసులు

కడప జిల్లాలోని ప్రజలు కార్తిక మాసం కావడంతో శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమానిత్వ క్షేత్రాలున్నాయి. ఇందులో చెప్పుకోదగ్గ పంచభూత శివలిలంగాలున్నాయి. అరుణాచలం(అగ్నిలింగం), చిదంబర నటరాజ స్వామి ఆలయం(ఆకాశ లింగం), ఈ దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. ఈ శైవ క్షేత్రాలను రైలులో తక్కువ ఖర్చుతో దర్శించుకోవచ్చు.