పగిలిన పైపులైను.. నిలిచిపోయిన నేటి సరఫరా

పగిలిన పైపులైను.. నిలిచిపోయిన నేటి సరఫరా

MDK: తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్, ఇస్లాంపూర్ గ్రామాలకు నీటి సరఫరాకై హల్దీ వాగు నుంచి ఏర్పాటు చేసిన పైపులైన్ వరద ఉధృతికి పగిలి ముక్కలైంది. ఫలితంగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కనుక నేడు ఆయా గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.