దక్షిణా మూర్తి విగ్రహంను ఆవిష్కరించిన స్టేట్ ప్రెసిడెంట్

PPM: మన్యం జిల్లా పార్వతీపురం శ్రీ విద్యా సర్వ మంగళ దేవి పీఠంలో బ్రహ్మశ్రీ కాళిదాసు శర్మ ఆధ్వర్యంలో ఇవాళ శ్రీ దక్షిణా మూర్తి విగ్రహం ను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పీవిఎన్. మాధవన్ ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.