ప్రమాదంలో గాయపడిన మహిళకు మంత్రి ఆర్థిక సహాయం

ప్రమాదంలో గాయపడిన మహిళకు మంత్రి ఆర్థిక సహాయం

కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గం చేదువాడ గ్రామానికి చెందిన ఇళ్ల నాగమణికి ఇటీవల ఒక ప్రమాదంలో కాలు విరగడం వలన ఆమె ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సుభాష్ సోమవారం ఆమెకు ఆస్పత్రి నిమిత్తం రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి నాగమణి కృతజ్ఞతలు తెలిపారు.