ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీలు చేసిన కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీలు చేసిన కలెక్టర్

MLG: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రతి రోగికి డెంగ్యూ, మలేరియా పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సేవలను మెరుగుపర్చాలని, సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని వైద్యాధికారి స్వప్నికకు సూచించారు.