VIDEO: ఉగ్రవాదులకు సహకరించిన ద్రోహి మృతి

VIDEO: ఉగ్రవాదులకు సహకరించిన ద్రోహి మృతి

పహల్గామ్ దాడి ఉగ్రవాదులకు సహకరించిన ద్రోహి మృతి చెందాడు. కుల్గాం జిల్లాకు చెందిన ఇంతియాజ్ అహ్మద్‌ను బలగాలు పట్టుకోగా.. ఉగ్రవాదులకు సాయం చేసినట్టు అంగీకరించాడు. ఉగ్రవాదులకు ఆహారం, వస్తువులు అందించానని చెప్పాడు. ఉగ్రవాదుల స్థావరానికి తీసుకెళ్తానని సైన్యాన్ని నమ్మించాడు. ఈ క్రమంలో సైన్యం నుంచి తప్పించుకోబోయి నదిలో దూకి మరణించాడు.