రూ.13.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

రూ.13.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

గుంటూరు: చిలకలూరిపేట మండలం చిన్న పసుమర్రు రెవెన్యూ పరిధిలో రూరల్ ఎస్సై జి.రవికృష్ణ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా బెంగళూరు నుండి విజయవాడ వెళ్తున్న ట్రావెల్ బస్సులో నరసరావుపేటకు చెందిన అరవపల్లి సీతారామయ్య అనే వ్యక్తి వద్ద ఎటువంటి బిల్లులు లేకుండా ఉన్న 13 లక్షల 50 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.