'డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలను నిర్మూలించాలి'

KMM: డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను నిర్మూలించాలని PYL రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రాకేష్ తెలిపారు. మత్తు పదార్థాలను నిర్మూలించాలని కోరుతూ బుధవారం ఖమ్మం నగరంలో PYL ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో విచ్చలవిడిగా పుట్టగొడుగుల పుడుతున్న బెల్టు షాపులు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు.