ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా: ఎమ్మెల్యే

HYD: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని మలక్ పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల పేర్కొన్నారు. శనివారం ఓల్డ్ మలక్ పేట్ డివిజన్‌లోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే బలాల వివిధ శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.