వాసవి జన్మదినం కార్యక్రమంలో ప్రత్యేక పూజలు

వాసవి జన్మదినం కార్యక్రమంలో ప్రత్యేక పూజలు

NRML: ఈ నెల 26న నిర్వహించే వాసవి మాత జన్మదినం సందర్భంగా వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆర్యవైశ్య సంఘం సభ్యులు మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేడుకులకు రావాలని ఆహ్వానించారు.