స్వల్పంగా తగ్గిన మాంసం ధరలు

స్వల్పంగా తగ్గిన మాంసం ధరలు

ELR: నూజివీడులో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో మటన్ రూ.800 నుంచి రూ.750లకు తగ్గింది. చికెన్ రూ.200 నుంచి  రూ.180లకు తగ్గింది. రొయ్యలు కిలో రూ. 300 నుంచి రూ.280లకు తగ్గింది. చేపలు వెరైటీలను బట్టి యథావిధిగా రూ.160 నుంచి రూ.250 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఏలూరులో మటన్ కిలో రూ.900లకు విక్రయిస్తున్నారు.