పోలీస్ అమరవీరుల సంస్కరణ ర్యాలీలో పాల్గొన్న ఏసీపీ
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద పోలీస్ అమరవీరుల సంస్కరణ ర్యాలీని ఏసీపీ రవీందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగం మరువలేనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ సీఐ ,ఎస్సైలు, పోలీస్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.