IPL మ్యాచ్.. వాటికి నో ఎంట్రీ

IPL మ్యాచ్.. వాటికి నో ఎంట్రీ

HYD: ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వేల మంది పోలీసులు, 430 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. టికెట్లు ఉన్నవారే రావాలని.. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు, 11 పార్కింగ్ పాయింట్లు ఉన్నాయన్నారు. ల్యాప్‌టాప్‌లు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్టేడియంలోకి నో ఎంట్రీ అని.. నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు.