నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని సంతకాల సేకరణ

నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని సంతకాల సేకరణ

MNCL: లక్షేట్టిపేట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సాధన కమిటీ నాయకులు సంతకాల సేకరణను ప్రారంభించారు. మంగళవారం వారు లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద హమాలీ కార్మికులు, తదితరుల నుంచి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో లక్షేటీపేట్ నియోజకవర్గం సాధన సమితి సభ్యులు బిరుదుల సంతోష్, గడుసు సత్యనారాయణ, గంధం సత్యం, తదితరులు ఉన్నారు.