ఆలయ ప్రచార కార్యదర్శి ఎంపిక

ఆలయ ప్రచార కార్యదర్శి ఎంపిక

BHPL: తాడిచెర్ల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రచార కార్యదర్శిగా చొప్పరి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన గౌరవ అధ్యక్షులు సర్పంచ్ బండి స్వామి, ఛైర్మన్ దన్నపనేని అశోక్ రావు, ప్రధాన కార్యదర్శులు తిర్రి అశోక్, రావుల అంజనేయులు, ముడితనపెల్లి ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.