ఉయ్యూరు వీరమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

ఉయ్యూరు వీరమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా వీరమ్మ తల్లిని పామర్రు మాజీ MLA కైలే అనిల్ కుమార్ సోమవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు. భక్తుల సహకారంతో ఘనంగా జరుగుతోందని ఆలయ నిర్వాహకుల తెలిపారు.