ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్

SRPT: అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్‌ను ఇవాళ నిర్వహించారు. ఈ శిబిరాన్ని అనంతగిరి మండల వైద్యాధికారి ఫిరోజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఈ ఉచిత హెల్త్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు.