పాలిటెక్నిక్ ప్రవేశాలకు ఉచిత శిక్షణ

కడప జిల్లాలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాయాల్సిన విద్యార్థులకు ఉచిత శిక్షణను కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ జ్యోతి బుధవారం ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్‌ని ఉచితంగా అందిస్తునట్లు ఆమె పేర్కొన్నారు.