హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ దుండిగల్‌లో మహిళను కత్తితో గొంతు కోసి హతమార్చిన దుండగుడు
☞ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై సైకత శిల్పం ఏర్పాటు
☞ రేపటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఉన్నిక ప్రచారం
☞ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రూ. 3.41 కోట్ల నగదు సీజ్: RO సాయిరాం