VIDEO: 'ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలి'

VIDEO: 'ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలి'

HYD: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అటవీ శాఖపై ఉన్నతాధికారులతో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొండా సురేఖ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని, అటవీ, రెవెన్యూ భూముల హద్దులు నిర్ధారించాలన్నారు. జంతువుల దాడి బాధితులకు పరిహారం అందించాలన్నారు.