VIDEO: ZP పాఠశాలలో ఘనంగా వీడ్కోలు పార్టీ

VIDEO: ZP పాఠశాలలో ఘనంగా వీడ్కోలు పార్టీ

ASF: తిర్యాణి ZP పాఠశాలలో 8, 9th విద్యార్థులు 10వ తరగతి విద్యార్ధులకు బుధవారం వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించాలని విద్యార్థులు ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థి దశలో 10thతొలిమెట్టని, జీవితంలో ఎన్ని ఒడిదోడుకులు వచ్చిన చదువును మాత్రం ఆపకుండా కొనసాగించాలన్నారు.