అరుణను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

అరుణను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

NLR: లేడీ డాన్ నిడిగుంట అరుణను గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మూడురోజులు పాటు ఆమెను లోతుగా విచారించనున్నారు. ప్రస్తుతం ఒంగోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం. పెరోల్ వ్యవహారం బయటకు రావడంతో శ్రీకాంత్‌ను విశాఖ జైలుకు తరలించారు.