వెంకటేష్‌కు రావిపూడి టీం స్పెషల్ విషెస్

వెంకటేష్‌కు రావిపూడి టీం స్పెషల్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. ఇవాళ వెంకీ 65వ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఆయనకు విషెస్ తెలిపింది. ఈ మేరకు హ్యాపీ బర్త్ డే వెంకీ మామ అంటూ స్పెషల్ వీడియోను పంచుకుంది. ఇక ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.