2029లో కూడా మేమే గెలుస్తాం: రేవంత్ రెడ్డి

2029లో కూడా మేమే గెలుస్తాం: రేవంత్ రెడ్డి

TG: పేదలకు తాము అందించిన సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలను చూసి.. ఏదో సాధించామని BRS నేతలు భ్రమలో ఉన్నారని విమర్శించారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందన్నారు. ఇప్పటికైనా అసూయ, అహంకారం తగ్గించుకోవాలని హితవు పలికారు.