'మధిర ఈద్గా అభివృద్ధికి రూ. 50లక్షలు మంజూరు'

'మధిర ఈద్గా అభివృద్ధికి రూ. 50లక్షలు మంజూరు'

KMM: మధిరలో రంజాన్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వెంకటరమణ గుప్తా, మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ పాల్గొని ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. Dy.CM భట్టి విక్రమార్క మధిర ఈద్గా అభివృద్ధికి రూ. 50 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు వారు పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.