తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రాలయం మఠం పీఠాధిపతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రాలయం మఠం పీఠాధిపతి

KRNL: మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు ఇచ్చారు. తొలుత తిరుమలకు చేరుకున్న పీఠాధిపతికి ఆలయ ఈవో అనిల్ సింఘాల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుమలలో ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు.