VIDEO: రోడ్డు ప్రమాదం.. మహిళా పరిస్థితి విషమం

VIDEO: రోడ్డు ప్రమాదం.. మహిళా పరిస్థితి విషమం

CTR: పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు హై స్కూల్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పార్వతీ (47) రోడ్డుపై నడుస్తూ దాటుతున్న సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. వాహనాన్ని నడిపిన వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.