VIDEO: ప్రమాదకరంగా విద్యుత్ ప్యూజ్ బాక్స్

VIDEO: ప్రమాదకరంగా విద్యుత్ ప్యూజ్ బాక్స్

కోనసీమ: అల్లవరం మండలం గూడాల గరువులో పంట కాలువ స్నానాల రేవు వద్ద ఉన్న విద్యుత్ స్తంభం మీద ఉన్న ప్యూజు బాక్స్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు భయపడుతున్నారు. వైర్లు బయటకు రావడంతో ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండటం లేదని అంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.