డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి
AP: రాష్ట్రవ్యాప్తంగా 11 చోట్ల డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. మంగళగిరి APIIC ప్రాంగణం నుంచి వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. మొత్తం రూ.11 కోట్ల వ్యయంతో ఈ భవనాలను నిర్మిస్తాం. ఇప్పటివరకు అద్దె గదుల్లో డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు ఉండేవి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4 వేల డ్రగ్స్ శాంపిల్స్ సేకరిస్తున్నాం' అని తెలిపారు.