పోగొట్టుకున్న బ్యాగ్ అందజేత

పోగొట్టుకున్న బ్యాగ్ అందజేత

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి తన బ్యాగు పోగొట్టుకున్నాడు. బ్యాగులో రూ.20,000 విలువచేసే ల్యాప్‌టాప్ ఉంది. దీనిని గమనించిన రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు, సదరు వ్యక్తి వివరాలతో అతనికి అందజేసినట్లుగా తెలిపారు. వ్యక్తిగత వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని RPF సికింద్రాబాద్ రైల్వే బృందం ప్రయాణికులకు సూచించింది.