ఈనెల 25 నుంచి అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

NRPT: ఉర్కొండ మండలంలోని ఊరుకొండ పేట గ్రామ శివారులో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి వచ్చే నెల 1 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు .ఈ నెల 25న శకట ఉత్సవం, 27న రథోత్సవం కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించామన్నారు.