సీఎం తిరుపతి పర్యటన రద్దు

సీఎం తిరుపతి పర్యటన రద్దు

TPT: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించక పర్యటన రద్దు చేసినట్లు ఏవియేషన్ అధికారులు ఆదివారం తెలిపారు. అమరావతి - తిరుపతి మధ్య దట్టమైన మేఘాలు ఉండడంతో సీఎం పర్యటనకు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. నేడు జరుగుతున్న మహిళా సాధికార సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనాల్సి ఉంది.