అనంతపురంలో వైభవంగా ఫుట్‌బాల్ పోటీలు

అనంతపురంలో వైభవంగా ఫుట్‌బాల్ పోటీలు

ATP: సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో అండమాన్ నికోబార్‌పై తమిళనాడు 6-0తో ఘనవిజయం సాధించగా, ఏపీ-పుదుచ్చేరి మ్యాచ్‌లో పుదుచ్చేరి 3-1తో గెలుపొందింది. AP ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు ఈ నెల 21 వరకు కొనసాగనున్నాయి.